Ease in Business By Krish Dhanam || CEO from USA || Mana local news

0

వ్యాపారంలో సౌలభ్యం ఉందా?
సంక్షోభం ఇక సాకు కా కూడదు.!!!!!

ఎస్ స్టార్ ఈవెంట్స్ మనకు సాధ్యమైన విధంగా సహాయపడటానికి మరియు మన ఆశలను ఆశయాలను పునరుద్ధరించడానికి ఒక మిషన్ తో ప్రారంభము అయ్యింది. ఈ మిషన్ యొక్క దృష్టిని , దృష్టిలో ఉంచుకుని, ఆశను చూడని వారిలో క్రొత్త ఆశను తీసుకురావాలని ఆశిస్తున్నాం.

మేము డిసెంబర్ 21 న ఫెయిర్‌ఫీల్డ్ మారియట్‌లో వ్యాపార సమావేశాన్ని నిర్వహిస్తున్నాము.
మన భారతదేశంలో , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్టణం జిల్లాలో పుట్టి, పెరిగి విద్యనభ్యసించిన , మిస్టర్. క్రిష్ ధనం వక్తగా మన మధ్యకు రాబోతున్నారు. వీరు మాస్టర్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో పట్టా పొంది ఉన్నారు( MBA). తన భార్య అయిన అనిలాతో కలిసి 1986లో ఉద్యోగరీత్యా భారతదేశం నుండి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు వలస వెళ్లడం/ తరలి వెళ్ళడం జరిగింది . ఆ సమయంలో వారి వద్ద $9 మాత్రమే వారు కలిగి ఉండినారు.

తనదైన శైలిలో ప్రపంచ వ్యాప్తంగా శిక్షణ, బోధన మరియు సెమినార్లను సులభతరం చేస్తూ ప్రతి ఒక్కరిలో ఆశను, ఆశయాన్ని పెంపొందిస్తూ క్రిష్ తన వృత్తిని ప్రారంభించారు.

ప్రస్తుతం క్రిష్ , స్కైలైఫ్ సక్సెస్ యొక్క CEOగా , జిగ్లర్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి గ్లోబల్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ మరియు రవి జకారియాస్ లైఫ్ ఫోకస్ సొసైటీ మరియు లైఫ్ ఫోకస్ నాలెడ్జ్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్(RZIM)
బోర్డు మెంబర్ గా ఉండి ఉన్నారు.

అతను ది అమెరికన్ డ్రీమ్ ఫ్రమ్ ఇండియన్ హార్ట్ రచయిత మరియు జిగ్ జిగ్లార్ రాసిన టాప్ పెర్ఫార్మెన్స్ పుస్తకానికి సహకారి.

అతని ఖాతాదారులలో కొంతమంది:

యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ,
అపోలో హాస్పిటల్స్,
అమెరికన్ ఎయిర్లైన్స్ ,
ఎంటర్ప్రైజ్ రెంట్-ఎ-కార్,
పెప్సికో,
హాలిబర్టన్,
మారియట్ హోటల్స్,
ఎటి అండ్ టి,
ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్,
వాల్మార్ట్, క్లబ్ కార్ప్ ఆఫ్ అమెరికా.

నా వ్యాపారంతో ఏమిటి? ఇప్పుడు ఏంటి? మార్కెట్లో డబ్బు లేదా? నేను ఏమి చెయ్యాలి? నా ఉద్యోగుల సంగతేంటి? నేను వాటిని ఎలా నిలబెట్టుకోవాలి? ఇది ముగింపునా? మొదలగునవి.

ఇలాంటి ప్రశ్నలు మీ మనస్సులో ఉన్నాయా? ఇది ఖచ్చితంగా మీకోసం. !!!!!

అలాగే, వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునేవారు మరియు ఎక్కడ, ఎలా ప్రారంభించాలో తెలియని వారు, మరియు అనేకమైన ప్రశ్నలతో సరైన సమాధానాలు కొరకు వెతుకుతున్న వారికి మంచి అవకాశం ఎన్నడూ వినని సమాధానాలతో తిరిగి వెళ్ళండి.

source