Iranపై దాడి విషయంలో Israel సొంత నిర్ణయాలు తీసుకోవచ్చన్న బ్రిటన్ | BBC Prapancham with Pavankanth

33

17/04/2024 – బీబీసీ ప్రపంచంలో…

0:00 ప్రధానాంశాలు
1:00 ఇరాన్‌పై మరిన్ని ఆంక్షలకు చర్యలు
2:32 ఆక్రమిత వెస్ట్‌ బ్యాంకులో పాలస్తీనీయులపై పెరిగిన యూదు సెటిలర్ల దాడులు…
5:08 దుబాయిని ముంచెత్తిన ఆకస్మిక వరదలు
6:38 ట్రంప్ కేసులో నిష్పాక్షికంగా వ్యవహరించే జ్యూరీ ఎంపికలో ఎన్నో సవాళ్లు…
9:11 ప్రపంచవార్తల సమహారం -రౌండప్స్

#Iran #Israel #Gaza #Israel Gaza Conflict #United States #Israel #Hamas

___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్: https://www.facebook.com/BBCnewsTelugu

ఇన్‌స్టాగ్రామ్: https://www.instagram.com/bbcnewstelugu/

ట్విటర్: https://twitter.com/bbcnewstelugu

source

33 COMMENTS

  1. ఇజ్రాయిల్ చేసిన దాడులకు ప్రతి దాడులు చేసిన ఇరాన్ పై ఆంక్షలు అమెరికన్ పాలసీ ఎంతో బాగుంది, పాలస్తీనా దేశాన్ని విచ్ఛిన్నం చేసి నాశనం చేస్తున్న ఇజ్రాయిల్ ను మాత్రం పూర్తి సహకరించిన అమెరికా ఎంత మంచి వైఖరి😂😂😂

  2. ద్వితియోపదేశకాండము 33:29
    ఇశ్రాయేలూ, నీ భాగ్యమెంత గొప్పది యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు?

    ఆయన నీకు సహాయకరమైన కేడెము నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము

    నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు నీవు వారి ఉన్నతస్థలములను త్రొక్కుదువు.

    రోమీయులకు 9:4-5
    వీరు ఇశ్రాయేలీయులు; దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలును ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులును వాగ్దానములును వీరివి

    పితరులు వీరివారు; శరీరమునుబట్టి క్రీస్తువీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరముస్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్‌.

  3. ఖతార్ పై ఆంక్షలు పెట్టడానికి నువ్వు ఎవరు బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని శ్రీలంక ని 400 ఏళ్ళు దుష్ట పాలన పాటించారు సాగించారు అమెరికా బ్రిటిష్ వాళ్లు మరల చిన్న దేశాలపై పెత్తనం చెలాయించాలని చూస్తున్నారు

  4. Israel bombed Iran embassy in Syria,it means Israel attacked Iran,then Iran waited for security council of United Nations to condemn Israel,but united nation failed,so Iran have to respond.all countries,who believe in the international law should sanction Israel for its bombing.but uk,USA sanctioned Iran ,instead of Israel,is it justice?

  5. అమెరికా, లండన్ నాశనం అయితే గాని ఈ యుగంలో యుద్ధలు ఆగవు. ఆదునిక మానవాళి మనుగడకు ఆహారం కీలకం మతం కాదు అని చెప్పి ప్రభుత్వం అని ముసుగులో యూరోప్ దేశాలు బ్రతుకుతున్నయి. 😢

  6. According to the Bible Jews and Israel are Abraham descendants. Abraham's wife's name is Sarah. She didn't conceive till 90 years. So Abraham had many concubines and servants. In olden days to fill the world's population people used to sleep with wives, concubines etc. In Quran muslims call Abraham as Ibrahim and Sarah as Sarah. Jews and Christians and Muslims have the same old testament in their Bible and Quran. So Abraham (Ibrahim) slept with his servant Hager and conceived Ismael. The Ismalites are now called Muslims. This makes Jews ,Israelites, and Muslims brothers. They are fighting for their holy Jerusalem and Muslims believe that Mohammed was transported to Jerusalem during his night journey. Satan has put a conflict between brothers and enjoying it. Poor brothers please dont fight and make peace. Brethren i pray God to stop the war and peace be rendered to the brothers.

  7. Prapanchamlo EU anni desalu, Britain, US ika ae desanni so tanga edaganivvavu. Em Israel Ambassey mida dadi cheyaleda. Ankshalu enduku veyaru. Velamandi chinna pillalni kavalani hatya cheyaleda. Hamas la dinipi enduku Ankshalu vidhincharu. Kanisam okka ankshayina vidhinchara?

  8. ఇదే చెక్క అమెరికా , Nato గల్లా చెక్క పనులు …ఇజ్రాయిల్ సిరియా లోని ఇరాన్ ఎంబసీ మిద దాడి చేసినపుడు ఎం చేయలేదు కానీ ఇపుడు చేస్తున్నారు ..ఆంక్షలు

  9. iran kuda సొంతగా నిర్ణరం తీసుకో వచ్చు బ్రిటన్ గాడు ఎవడు బొంగులో గాడు అల్లా హుఅక్బర్

  10. ఇంజ్రాయెల్, ఇరాన్ ,పాలస్తినా , యెమెన్ ఏంటొ ఈ పంచాయతీ లు ఈ దేశాలపై అణుబాంబులు వేసి పూర్తిగా నాశనం చేస్తే వీళ్ళే పీడీ విరగడై ప్రపంచం శాంతిగా ఉంటుంది.

  11. ట్రంప్ పై కేసుల విచారణ లో participate చెయ్యడానికి, US జడ్జీల నిరాకరణ. జ్యూరీ ఏర్పాటుకు సభ్యులు దొరకని వైనం.
    దుష్టుడిపై విచారణ అంటే, ఇండియా లో జడ్జీలకే కాదు, అమెరికా జడ్జీలకూ వణుకే అన్న మాట.
    ప్రపంచం అంతటా ఒకటే తీరు. సాగితే పెత్తనం, పొగరు. సాగక పోతే వణకటం, బెదురు.

Comments are closed.